-
-
అపరిచితుడు
aparichitudu
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Pages: 370Language: Telugu
Description
తల అడ్డంతిప్పి పాంటుజేబులోనించి పొద్దున్నే పర్చేజ్ చేసిన సిగరెట్‌ని తీసి వెలిగించుకున్నాడు సమీర్.
“ఎదవ అలవాటు బాబూ. మేము ఎలాగూ వదిలిపెట్టలేకపోతున్నాం. మీరు కూడా ఎందుకు తగిలించుకుంటారు” అతని దగ్గిర్నించి ఇంకో సిగరెట్‌ని తీసుకుంటూ అన్నాడు రాందాసు.
“అన్నయ్య కనిపించటంలేదని మనం ఒక్కళ్ళమే బాధపడుతున్నామని నేను అనుకుంటున్నా. ఇట్టాంటివే ఇంకో ఆరుకేసులున్నాయ్. అందరూ ఈ చుట్టుపట్ల తిరిగినవాళ్ళే. ఏమైపోయారో ఎవరికీ తెలియటంలేదు” గుండెలనిండా పొగను పీల్చుకుంటూ చెప్పాడు సమీర్.
“ఈ పోలీసోళ్ళు స్పెషలిస్టులు కదా బాబూ... ఈళ్ళకి కూడానా?” ఆశ్చర్యంగా అడిగాడు రాందాసు.
Preview download free pdf of this Telugu book is available at aparichitudu
Please rent option as in the cas of other books of Mr. Madhubaabu
Please add rent option
Nice plot and narration. But felt like something is missing.