• annasooktam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • అన్నసూక్తమ్

  annasooktam

  Author:

  Pages: 86
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

అన్నసూక్తమ్

పద్య నాటకము

ఇది 'అన్నసూక్తం'. అన్నమును గూర్చి మంచిగా చెప్పునది. 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని మన పెద్దవాళ్ళు అంటూ వుంటే చాలాసార్లు విన్నాము. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు అని మన పూర్వులు మనకు అనేక పర్యాయములు తెలిపినారు.

ఛాందోగ్యోపనిషత్తులో 'అన్నమయమిసోమ్యమనః' అని వున్నది. అనగా అన్నము వలన మనస్సు తయారగును, మనస్సే భావమునకు కారణము. భావము కారణముగా జన్మలు కలుగును. 'భావోహి భవకారణం' కాబట్టి మన పుట్టుకకు అన్నమే కారణమవుతున్నది. కనుక అన్నదానం చేయటం వలన అనేక శక్తులను మనము పొందే అవకాశమున్నది. 'శరీరం అన్నాదం' శరీరమును ఆత్మతో ఏకీభవింప చేయుటే జ్ఞానము. అందుకే 'అహమన్నం, అహమన్నం అహమన్న, అహమన్నాదో, అహమన్నాదో' అని తైత్తర్యోపనిషత్తులో వున్న ప్రమాణ శ్లోకం. వీటిని బట్టి 'అన్నసూక్తమ్' ఎంత విశిష్టమైనదో మనకర్థమగుచున్నది.

- శ్రీ బుఱ్రా సుబ్రహ్మణ్య శాస్త్రి

నిరతాన్న దాన వ్రతఫలం ఎంత గొప్పదో చాటి చెబుతుంది అన్నసూక్తమ్ పద్యనాటకం. వచన, గీత, పద్య సమ్మిళతమైన ఈ పద్య నాటకం సకలకళా సమాహారం.

- సి. ఎస్. రావు

Preview download free pdf of this Telugu book is available at annasooktam