-
-
ఆహారంతో ఆరోగ్యం - ఒక అవగాహన
aahaaraMtO aarOgyaM
Author: T V Narasimha murty
Publisher: T. V. Narasimha Murthy
Pages: 212Language: Telugu
Description
శరీర అంతర్భాగాలైన జీవకణాలు, కణజాలాలు (టిష్యూలు) హార్మోనులు వంటి వాటి ఉత్పత్తికి, వాటి జీవకార్య నిర్వహణకు మనం తినే ఆహారమే పునాది. శ్రేష్టమైన యీ పుస్తకం ఆరోగ్యకరమైన ఆహారాన్ని గురించి అవసరమైన వివరాలు అందిస్తుంది. ప్రతివారు ఇది చదివి లబ్ది పొందగలరు. ఇటువంటి అద్భుతమైన విషయ పరిజ్ఞానం ప్రతివారి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అందరికీ యీ పుస్తకాన్ని ముఖ్యంగా సిఫారసు చేస్తున్నాను.
- డా.ఆర్. మురళీకృష్ణ , ఎమ్.డి.,
విశాఖపట్నం
Preview download free pdf of this Telugu book is available at aahaaraMtO aarOgyaM
Login to add a comment
Subscribe to latest comments
