• Yuva Prasthanam
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యువ ప్రస్థానం

    Yuva Prasthanam

    Author:

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

యువ ప్రస్థానం


మంత్రం నుండి యంత్రం వైపు
చీకటి నుండి వెలుతురు వైపు
స్వప్నం నుండి సత్యం వైపు
సమరం నుండి శాంతి వైపు
నిత్యం జరిగే మానవ ప్రయాణానికి
సాక్షిని నేనే
సత్యం జరిపే యుద్ధం నేనే


కాలం చెల్లిన ప్రతి సిద్ధాంతం
దోపిడీ చేసే ప్రతి ధన దాహం
లోక పరివర్తన ఆపే మానవ మదం
దాహం చేసే హృదయ గాయంను
చీల్చి చెండాడే
నవ యుగ సుప్రభాతం నేనే


ఉప్పొంగి పొంగే ఉష్ణ రుధిరం
వేవేల ఆలోచనల సంగమ స్థలం
ఉక్కులు తుక్కుచేయు పిడికిలి బలం
నేనే వీటికి స్థావరం


నాది మరో ప్రపంచపు కర్మాగారం
నవ జాతి కలల ప్రదర్శనా స్థలం


నాది 21వ శతాబ్దం
కోటి కేర్మెల విజయ ప్రస్థానం


ఇది నా యువ ప్రస్థానం
ఇది యువ స్వర భాస్వరం

Preview download free pdf of this Telugu book is available at Yuva Prasthanam