• Yoga Vyasa Kadambamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యోగ వ్యాస కదంబము

    Yoga Vyasa Kadambamu

    Pages: 163
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

యోగముపై ప్రసంగించాలన్నా, వ్రాయాలన్నాఆమెకే అర్హత ఉన్నట్లుగా ఈ సంపుటిలోని ఈమె రచనలు చెప్పకనే చెప్తాయి. కవిత్రయ మహాభారతం, సూరన కళాపూర్ణోదయం, గౌరవ నవనాథ చరిత్ర, ఈశ్వరఫణిభట్ట పరతత్త్వ రసాయనం, వేమన తాత్విక చింతన, జానపదుల ఆధ్యాత్మిక భావన యిలా ఆమె స్పృశించని అంశమే లేదు. అంతేగాక వ్యాసాలలో ఆమె ఉదహరించిన ఉపనిషత్తులు, పురాణాలు, యోగ గ్రంథాలు ఆమె సాహితీ విశారదత్వాన్ని, సునిశిత పరిశీలనను విశదపరుస్తాయి.

- ప్రొఫెసర్ డి.వేంకటరావు

Preview download free pdf of this Telugu book is available at Yoga Vyasa Kadambamu