• Yoga Ratnakaram Okatava Bhagam
  • Ebook Hide Help
    ₹ 486
    540
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యోగ రత్నాకరం - 1వ భాగం

    Yoga Ratnakaram Okatava Bhagam

    Publisher: Mohan Publications

    Pages: 502
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ గ్రంథము యొక్క పూర్వఖండమున ఆయుర్వేదము పురుషార్ధ సాధనమ గుట, దానిమహిమ వైద్యప్రశంస, స్వాస్థ్యరక్షణము, దీర్ఘాయురల్పాయుర్ణక్షరములు, కాలజ్ఞానము, కర్మజాతివ్యాదిత్యైవిద్యము, దోషాదివిజ్ఞానము పంచలక్షణనిదాదానుష్ఠ స్థానపరీక్షలు, దినకర్య, రాత్రిచర్య, శబ్దపరిభాష, మానపరిభాష, ధాన్యఫలకందశాక మాంసమత్స్యాది గుణములు, సిద్ధాన్నపాకాద్యాహార విశేషములు, జలక్షీర తక్రాది సమస్తద్రవ్య విజ్ఞానము, మధుగుడ శార్కరాదిగుణములు, త్రికటు త్రిఫలాది సమస్తవస్తు గుణములు, గడూచీపత్త, పుటపాక, స్వరస, కల్క క్వాధచూర్ల వటక, లేహ్య, స్నేహపాక, తైలమూర్చా, లాక్షారసాసవారిష్టాది ఔషధకల్పములును, ధాతూపధాతురసోపరస విషోపవిషసర్వ రత్నాదిశోధన మారణ విశిష్టానుపానములు, సత్త్వపాతన, క్షారకల్పనలు, అభావప్రతినిధి, ద్రవ్యములు, ఆహారపరిణామము, వమన, విరేచన, వస్య, కర్ణపూరణ, రక్తస్రావ, వస్తివిధ్యాది శరీర శోధనములు, మధ్యమఖండమున జ్వరము, అతిసారము, గ్రహణి, అర్శస్సు, అజీర్ణము, విషూచిక, అలసకము, దండకాలసకము, వలంబిక, కృమి, పాండు, కామలా, హలీమక, రక్తపిత్త, రాజయక్ష్మ, ఉరఃక్షత, కాస, హిక్కా శ్వాస, స్వరభేదారోచక, ఛర్గి, తృష్ణా, మూర్చా, పానాత్యయ, దాహ, ఉన్మాద, అపస్మార, వాతవ్యాధి, వాతరక్త, ఊరుస్తంభ, ఆమవాత, శూల, పరిణామశూల, ఉదావర్త, అనాహ, గుల్మ, హృద్రోగ, మూత్రకృభ్ర, మూత్రాఘాత, అశ్మరీ, ప్రమోహ, మధుమేహ, ప్రమోహపిటికా, మేదోదోష, ఉదర శోథ, వృద్ధి, గలగండ, గండమాలా, అపచీ, గ్రంధి, అర్భుద, శ్లీపద, విద్రధి, వ్రణశోథ, భగవణ, నాడీవ్రణ, స్నాయుకవణ, భగందర, ఉపదంశ, శూకదోష, కుష్ఠ, శీతపిత్త, ఉదర, ఉత్కోరామ్లపిత్త, విసర్ప, విస్పోట, మసూరికా, క్షుద్రరోగ, ముఖరోగ, కర్ణరోగ, నాసారోగ, నేత్రరోగ, శిరోరోగ, స్త్రీరోగ, బాలదోష, విషరోగ, అను వ్యాధులయొక్క నిదానలక్షణచికిత్సలును, ఉత్తరఖండమున రసాయనవాజీకరణములును చక్కగ వివరింపబడినవి.

- యేటూరి శ్రీనివాసాచార్యులు

Preview download free pdf of this Telugu book is available at Yoga Ratnakaram Okatava Bhagam