-
-
యోగ మంత్ర
Yoga Mantra
Author: K. Manikyeswara Rao
Publisher: Mohan Publications
Pages: 102Language: Telugu
Description
ఆరోగ్యశాస్త్రం ప్రకారం మనలోని ఇమ్బాలెన్స్ మన అనారోగ్యానికి కారణం కాబట్టి ఆ ఇంబేలెన్స్ని బేలెన్స్ చేసుకోవడం ముందుగా చెయ్యాలి. ఆ ఇంబేలెన్స్ వలననే ఆ బద్ధకం ఏర్పడతుంది. కాబట్టి దాన్ని సరిచేసుకోవడానికైనా మీరు వ్యాయామాన్ని మొదలు పెట్టాలి. దీన్నిమీరు మొదట సింపుల్‌గా ఉండే వ్యాయామమైన వాకింగ్‌తో మొదలుపెట్టండి. కొన్ని రోజులకి హాయిగా మీలో వ్యాయామం చెయ్యాలనే ఉత్సాహం మొదలవుతుంది. వ్యాయామాన్ని ఆనందించడం మీరే గమనిస్తారు. అప్పుడు మీ తత్వాన్ని బట్టి మీకు తగిన వ్యాయామాన్ని ఎంచుకుని చక్కగా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా పొందండి.
Preview download free pdf of this Telugu book is available at Yoga Mantra
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE