• Yerrayya Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎర్రయ్య కథలు

    Yerrayya Kathalu

    Author:

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎంచెక్కా కథల లోకంలో తిరుగాడుదాం రండి! ఊహల రెక్కలు తొడుక్కుని ఎక్కడెక్కడికో విహరించి వద్దాం. ఆనందాన్నిచ్చే లోకాన్ని ఓసారి చుట్టి వద్దాం. ఇపుడు మీకు కతలు చెప్పే తీరిక మీ అమ్మానాన్నలకు లేదనే చింత వద్దు. తాతయ్య, మామ్మలు లేకుండా పోయారనే బెంగ వద్దొద్దు. మీలాంటి వాళ్ళ కోసమే పాతతరం రచయితలు 'కథానిధి'ని తయారుచేసారు. భారత భాగవత రామాయణాల్లో ఎన్నెన్నో కథలు మీ కోసం కాచుకులేవు? పాతబడ్డ ఇవింకా మనకి గుర్తుండిపోయాయంటే నమ్మండి.

ఎర్రయ్య అనే గొప్ప రచయిత కొక్కోకం అనే సంస్కృత గ్రంథాన్ని తెనిగించటంతోపాటు 'సకలనీతి కధావిధానం' అనే కథల పుస్తకాన్ని రాసాడు. ఐదు అధ్యాయాల్లో అనేకానేక వినోద, హాస్య, నీతికధల్ని ఏర్చి కూర్చాడు ఎర్రయ్య.

ఎర్రయ్య కథల్లో తప్పనిసరిగా కనిపించే శృంగారాన్ని తప్పించి అనేక మార్పుచేర్పులతో ఆ కథలు మీ ముందుంచుతున్నా. ఈ కథల్ని ఎర్రయ్య ఐదొందల ఏళ్ళనాడు రాసినప్పటికీ నేటికీ వన్నె తగ్గలేదు. ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. బెల్లంముక్కలా నోరూరిస్తాయి. చెరకు గలా నోటిని తీపెక్కిస్తాయి. రసగుల్లాలా కరిగిపోతాయి. తాటిబెల్లంలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. పూతరేకులా నోటికి అంటుకుపోతాయి. ఇహ ఎర్రయ్య కథంల్లోకి రయ్‌మంటూ పోదాం.

- సశ్రీ

Preview download free pdf of this Telugu book is available at Yerrayya Kathalu