• Yenadaina Pasivade
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఏనాడైనా... పసివాడే!

    Yenadaina Pasivade

    Pages: 164
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో

• వందలాది శ్రీరమణుల ఫోటోల్లో, ఆయన ఎక్కడా కళ్ళు మూసుకొని మనకు కనిపించడు. అంటే ఈ లోకంలో వుంటూ, లోకానికతీతుడై లోకులకు విముక్తి మార్గం చూపించాడు.
• దుఃఖమనుభవించకుండా ఏ మనిషీ జ్ఞాని కాలేడు. గాయం తగలడంతోబాటు వాటి మచ్చలు లేకుండా ఎవరూ వీరుడిగా పేరు పొందరు.
• నిజ జీవితం ప్రారంభమవగానే, జీవికకైమార్గం కనిపించకపోదు. ఏకాంతమూ ఎల్లరితో ఐక్యమూ ఏకకాలంలో సంభవిస్తే. ఏకాంతం సమస్తంతో కలిసి నృత్యం చేయనారంభిస్తుంది.
• బలవంతపు మత మార్పిడి ఫలితాలు.
• 'యూరప్ అమెరికాను కనుగొన్నది' అనరాదు. యూరప్ అమెరికాను సర్వనాశనం చేసిందనడం సబబు'
• మనిషి ఈ ఘట్టాలను (దైవం తనకు తోడ్పడిన సందర్భాలు) మఱచిపోవడం విధి నిర్దేశం. ఈ మఱపు, లేక అసలు గుర్తుండకపోవడం మనిషికో మహావరం. దేవతామూర్తులు దైవ సహాయకులు మానవులకు తోడ్పడుతుంటారని తెలియడమే ప్రధానం.
• భూమిపై ఈ మానన పరికరం, సృష్టి మొత్తానికి అమిత ముఖ్యం. దైవశక్తి జ్ఞానయుతమైన ఈ మానవ పరికరం ద్వారానే తన పని సాధించుకోవలసి వున్నది. అందుచేత ఇలాంటి పరికరాల సంఖ్య మరింత పెరగడమే మాకు ప్రధానంగా కావలసింది.
• నరకానుభవమంటే...

Preview download free pdf of this Telugu book is available at Yenadaina Pasivade