• Yeduraddalu
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎదురద్దాలు

    Yeduraddalu

    Pages: 139
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇచ్ఛాపురపు జగన్నాథరావుగారి కథానికలూ, నవలలూ – సాహిత్య – లాఠీఛార్జీలకూ, బాష్పవాయువు గోళాల ప్రేలుడులకూ దూరంగా వుంటాయి. కాని, ఆయన సంఘజీవి; అందులోనే జీవిస్తూ, ప్రతిమనిషి హృదయాన్నీ పలకరిస్తారు; - ఉద్వేగాలను శుభ్రపరచి, వస్త్రకాళం చేసి, వాటి “యాక్టివ్ ప్రిన్స్‌పిల్”ను తీసుకుంటారు; - దానికి అక్షర రూపం యిస్తారు.

ఈ సంపుటిలో ఇంద్రధనువు రంగుల సంఖ్య కథానికలున్నాయి. సుజాత మనల్ని కికురిస్తుంది. ఆమె ప్రవర్తన మొదట కోపం కలిగిస్తుంది; - ఆ తరువాత మన గౌరవాన్ని చూరగొంటుంది; - అలాగే చంచల; - సుశీల మనల్ని “నా పేరు ఏమిటమ్మా?” అని మళ్లీ అడగమంటుంది; - కాని, అడగలేము; - “పోనీలే తల్లీ!” అని మనలో మనమే అనుకుంటాము; - అన్ని పాత్రలూ మన సంస్కారాన్ని పరీక్షిస్తాయి; - అదే పెద్ద చిక్కు; - జగన్నాథరావుగారి ప్రత్యేకత అదే. – ఇంద్రధనువు రంగులన్నింటినీ కలిపితే, ధవళ దవళిత స్ఫాటిక సౌదర్యం గోచరిస్తుంది.

- గోరాశాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Yeduraddalu