• Yedi Apoha Yedi Nijam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఏది అపోహ - ఏది నిజం ? (free)

    Yedi Apoha Yedi Nijam - free

    Pages: 37
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా. మంతెన సత్యనారాయణ రాజు. ఈ పేరు వినని తెలుగు వారు బహుశా ఉండకపోవచ్చు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా లక్షలాదిమంది తెలుగువారు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలనుండి విముక్తులై ఆనంద జీవనం గడపడానికి కారకులైన వారిగా, ఇప్పటికీ ఆరోగ్య భారతావని కోసం అలుపెరుగని కృషి చేస్తున్నవారిగా రాజు గారు ప్రఖ్యాతులు.

వారి ఉపన్యాసాలన్నీ ఇప్పటికే ఎన్నో ప్రింటు పుస్తకాలుగా అందుబాటులోకి వచ్చాయి. ఉచితమైన ఈ రచనలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్యాభిలాషులందరికీ ఉచితంగా అందాలన్న డా. మంతెన సత్యనారాయణ రాజు గారి తపనే ఇలా ఈ పుస్తకాలను ఉచిత ఈ-పుస్తకాలుగా మీ ముందకు తీసుకువచ్చింది.

ఇందులో...

1. అపోహ:-రోజుకి 5 లీటర్లు నీరు తాగితే కిడ్నీలకు లోడు అవుతుంది
2. అపోహ:- రోజుకి 2, 3 సార్లు విరేచనానికి వెళితే నీరసమొస్తుంది
3. అపోహ:- చిన్న వయసువారికి ప్రకృతి నియమాలు అనవసరము
4. అపోహ:- కష్టపడి పనిచేసుకునే వారికి ప్రకృతి నియమాలు పనికిరావు
5. అపోహ:- ఉప్పుకారాలు తిననివారు దాంపత్య జీవితానికి పనికిరారు
6. అపోహ:- పొట్టను ఖాళీగా ఉంచకుండా ఏదొకటి కొద్దిగానైనా ఎప్పుడూ తినడం మంచిది
7. అపోహ:- కొబ్బరి, వేరుశెనగ పప్పులు తింటే కొలెస్టరాల్ పెరుగుతుంది
8. అపోహ:- సన్నగా ఉన్నవారు ప్రకృతి నియమాలు పాటిస్తే మరీ సన్నగా అవుతారు
9. అపోహ:- ఆయిల్ పూర్తిగా మానితే శరీరానికి నష్టము
10. అపోహ:- పుల్లటి పండ్లు తింటే రొంపలు వస్తాయి
11. అపోహ:- డబ్బులు లేనివారికి ప్రకృతి నియమాలు ఆచరించడం కుదరదు
12. అపోహ:- ఉప్పు తినకపోతే శక్తి ఉండదు
13. అపోహ:- పొల్యూషన్ వల్లే ఎక్కువ రోగాలు వస్తున్నాయి
14. అపోహ:- ఉప్పు తినకపోతే లో బి.పి. వస్తుంది
15. అపోహ:- వారసత్వముగా వచ్చే జబ్బులు పోవు
16. అపోహ:- అన్ని తినడం మాని 100 సంవత్సరాలు బ్రతకడం అనవసరం
17. అపోహ:- తలకు రోజూ చన్నీళ్ళు పోసుకుంటే ముక్కు రొంపలు పడతాయి
18. అపోహ:- మందులు వేసుకోకపోతే జబ్బులు తగ్గవు
19. అపోహ:- రోజంతా ఆహార నియమాలు పాటించడానికే సరిపోతుంది
20. అపోహ:- పాలకూర టమోటాలను కలిపి తింటే రాళ్ళు వస్తాయి
21. అపోహ:-పాలు తాగకపోతే శరీరానికి బలముండదు
22. అపోహ:- ఉప్పు తినకపోతే అయొడిన్ లోపం వస్తుంది
23. అపోహ:- ఉప్పులేని భోజనాలు తింటే ముఖాలు పీక్కుపోతాయి
24. అపోహ:- ఇంట్లో ఒకరు మారితే ఇల్లంతా మారుతుందా ఏమిటి?
25. అపోహ:- రక్త పరీక్షలన్నీ నార్మల్ గా ఉంటే అదే ఆరోగ్యమా