-
-
ఎడారి పరుగు
Yedari Parugu
Author: Jayanti Prakasa Sarma
Publisher: Self Published on Kinige
Pages: 128Language: Telugu
Description
శర్మగారి కథలు మధ్యతరగతి మందహాసాలు. కొండకచో మధుర హాసాలు! అలా ఎందుకంటున్నానంటే.. మధ్యతరగతి నుండి ఎదిగిన ఈయన తాను చూసినవి, తన అనుభవంలోకి వచ్చినవి, తనను కదిలించినవి అయిన సంఘటనలను, జీవిత సత్యాలను, అందంగా మలచి మనకందించారు. అనవసరపు వర్ణనల జోలికి పోకుండా సూటిగా అందేలా కథను చెప్పడంలో శర్మగారి నేర్పు గోచరిస్తుంది. కథ చదువుతూ ఉంటే, ఆయన మన మధ్యనే కూర్చొని చెబుతున్నట్లు అనిపించేలా రాయటం కూడా ఒక కళే! ఆ కళను శర్మగారు పుష్కలంగా ఆకళింపు చేసుకున్నారు. అందుకే ఈ కథలన్నీ ఆసక్తితో చదివిస్తాయి, ఆనందింపజేస్తాయి, ఆలోచింపజేస్తాయి.
- ద్విభాష్యం రాజేశ్వరరావు
Preview download free pdf of this Telugu book is available at Yedari Parugu
Login to add a comment
Subscribe to latest comments
