• Yathechcha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యథేచ్ఛ

    Yathechcha

    Author:

    Publisher: Vaakili

    Pages: 95
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

Ventilator


ఉసిరిచెట్టుకింద కార్తీకదీపం
ఊరి పొలిమేరలో చిన్ని చందమామ
ఎల్లెల్కల బడ్డ పాణంతోటి
ఎవని సూపైనా ఆకాశం దిక్కు


నీ కొమ్మల కింద నాకు నీడ లేదు
నిన్ను కోరుకునేంత శక్తి లేదు
వదులుకుందామంటే ఎప్పటిదో
దయలేని దగ్గరితనం కావలించుకుంటది


చేత్తో దులిపాను ఆకుల తుంపర
కాళ్లతో పొడిస్తే డొక్కలో
ఎక్కడిదో లేత మబ్బుల గుంపు
ఊపిరి బిగబట్టి పెకిలించినాక
భూమికింది ఆకాశం ఫక్కున నవ్వింది.


అన్నీ ఒక ఇంట్లో నిర్వచించబడతాంటే
ఆత్మ దిగూట్లో తప్పిపోవాలనుకుంది.


ఇకపై
కుడి నుండి ఎడమకు
మళ్ళా సదవకు
దుక్కపు తలరాత మారేది ఉండదు.


చెదలు తిన్న లోకం మధ్యలో
మనుషులు ఉంటారని చూడటం దండగ!

Preview download free pdf of this Telugu book is available at Yathechcha