• Yasa
  • Ebook Hide Help
    ₹ 76
    84
    9.52% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యాస

    Yasa

    Author:

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'యాస' కవితా సంకలనంలో తెలంగాణ సాంస్కృతిక చైతన్యాన్ని తెలియజెప్పే కవితలు, తెలుగు యాస, భాష గొప్పదనాన్ని వర్ణించే కవితలు, కాళోజి ప్రత్యేకతను చాటిచెప్పే కవితలు, తెలంగాణ సహజ స్వేచ్ఛా రామణీయకతను పరిమలిస్తున్నాయి.

- డా. నందిని సిధారెడ్డి

భాష ఒక ఉపన్యాసమనుకుంటే యాస దాని శ్వాస. అసలు యాస లేకుండా భాష మనుగడే ఉండదనడం కూడా అతిశయోక్తి కాదు. తెలంగాణ భాషలోని సొబగును ఊరేగించిన మనిషి కాళోజీ. ఆయన జయంతి సందర్భంగా ఒక కవితా సంపుటి తీసుకురావడం, దానికి 'యాస' అని పేరు పెట్టడం బాగుంది.

- డా. ఏనుగు నరసింహారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Yasa