• Yantram Navala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యంత్రం - నవల

    Yantram Navala

    Author:

    Pages: 78
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రాచీన యుగంలో ప్రతిరోజూ సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి ఆదిమానవులంతా తమ అందుబాటులో వున్న ఎత్తయిన ప్రదేశాలకు ఎక్కి ఆ దృశ్యాన్ని అదేపనిగా తిలకిస్తారట. సూర్యుడు ఒక్కో ఇంచి కిందకు దిగిపోతుంటే చూస్తున్న వారి ముఖాలు భీతావహంగా మారిపోతాయ్. ఎందుకంటే సూర్యుడు కనుమరుగవ్వగానే వెంటనే కమ్ముకొస్తుంది చీకటి.
ఆదిమానవుడికి మొట్టమొదట భయం అనే భావన కలిగింది ఈ చీకటితోనే అని చెబుతుంటారు. తేలు మొదలుకొని పెద్ద పెద్ద పరిమాణంలో వున్న జంతువులు తమపై దాడి చేస్తాయి. కంటి చూపు వున్నా చూసేందుకు వెలుగుండదు కాబట్టి వాటిని ఎదుర్కోలేక నరకం అనుభవించాల్సి వస్తుంది వారికి. ఇప్పుడు స్వరూప్ కూడా అప్పటి ఆదిమానవుడిలా భయపడి పోతున్నాడు దిగిపోతున్న సూర్యుడ్ని చూస్తూ..

Preview download free pdf of this Telugu book is available at Yantram Navala