-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
యమ్మనూరు సుభాషితములు మరియు విజయ గీతికలు (free)
Yammanuru Subhashitamulu Mariyu Vijaya Gitikalu - free
Author: Yammanuru Vijayashree
Publisher: Self Published on Kinige
Pages: 60Language: Telugu
తెలుగు భాషను పలికితేనే అవమానముగా భావించే తెలుగువారెవరైనా సరే ఈ పుస్తకములోని గీతికలను, పద్యాలను చదివితే వారు తీసుకొన్న నిర్ణయం తప్పని, తప్పక చెప్పి, తప్పును సరిచేసే ఒప్పైన పుస్తకం ఇది. కుటుంబంలోని కొడుకులు, కోడండ్లు, తల్లితండ్రులు అందరు లౌకికంగా తెలుసుకోవలసిన ఆణిముత్యాల్లాంటి అంశాలు, నిజ జీవితానికి వుపయోగపడే విషయములు వుండటం ఈ పుస్తకంలోని ప్రత్యేకతలు.
సర్వ సాధారణమైన పల్లెటూరి వాడుకభాషలో వుండి, పండిత, పామరులకు అర్ధమయ్యే విధంగా వుండటం ఈ పుస్తకంలోని ముఖ్య విశేషం.
- వై. వి. లక్ష్మి
శ్రీమతి యమ్మనూరు విజయశ్రీ గారు రచించిన "విజయ"గీతికలు నిజముగనే విజయగీతికలు. తేటతెనుగు పదాలతో సామాన్యుడు సైతం అర్థం చేసుకొనే విధంగానే కాకుండా, అర్థాన్ని ఇతరులకు విడమర్చి చెప్పే విధంగా వున్నాయి.
వాస్తవ జీవితమునకు దగ్గరగా వున్నాయి. సమాజాన్ని జాగృతి పరచే విధంగా వున్నాయి. మంచి పాఠకులు మంచి రచయితలు కాగలరు అన్నది పెద్దల మాట. పెద్దల మాటను నిజం చేసిన రచయిత్రి అభినందనీయురాలు.
- మణూరు శాంతారాం

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- ₹72