• X123
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • X123

    X123

    Pages: 126
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"మిస్.నాన్సీ, వేర్ ఈజ్ పార్మలా X123, వాట్ ఈజ్ ఇట్, ప్లీజ్ సెండ్ ఇమ్మీడియట్లీ, అదర్వైజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఆంథొని. ప్లీజ్ బీ కేర్ఫుల్. టైం అండ్ టైడ్ నెవెర్ స్టాప్స్ ఫర్ యు. సెండ్ రిప్లయ్ ఇమ్మీడ్యట్లీ" అని వుంది.

"ఓ.కే..మిస్ ఖజారియా..ఇది మనకి పరిశోధనలో మొదటి క్లూ.. ఆ మెయిల్ అడ్రస్ నోట్ చేసుకో.. ఆ మెయిల్ కాపీ కూడా ఒకటి తీసుకో, మిగతా విషయాలు కనిబెడదాం" అన్నాడు ప్రకాష్.

నాన్సీ వైపు చూసి "నాన్సీ.. ఇంతకీ X123 అంటే ఏంటి.. మీకేమైనా తెలుసా?" అని అడిగాడు.

"అసలీ మెయిల్ ఏంటో, ఈ X123 ఏంటో నాకేం అర్థం కావటం లేదు.. రోజు రోజుకి నాలో మరింత ఆందోళన ఎక్కువవవుతోంది." అంది నాన్సీ.

"మిస్..నాన్సీ మీరు కంగారుపడకండి, ఇప్పుడే మనకి ఆధారాలు దొరకడం ప్రారంభమయ్యాయి. త్వరలోనే వాళ్ళ మోటో కూడా మనకి తెలుస్తుంది. మనకి అప్పుడు ఆంథొని ఎక్కడ వున్నారో తెలుసుకొనే అవకాశం వస్తుంది." అన్నాడు ప్రకాష్.

Preview download free pdf of this Telugu book is available at X123