-
-
వర్క్‌ప్లేస్‌లో ఒత్తిళ్లను ఇలా ఎదుర్కోండి!
Workplace Lo Vottillanu Ila Yedurkondi
Author: Suresh Veluguri
Publisher: VMRG International
Pages: 35Language: Telugu
Description
వర్కప్లేస్ మేనేజ్మెంట్ సీరీస్‌లో భాగంగా విఎమ్ఆర్జి ఇంటర్నేషనల్ ప్రచురించిన తొలి పుస్తకం వర్కప్లేస్లో ఇలా గెలవండి నుంచి ఉద్యోగంలో ఒత్తిళ్లను ఇలా అధిగమించండి అనే ప్రధాన అధ్యాయాన్ని తీసుకుని, దానిని మరింత విస్తృతంగా అప్డేట్ చేయడంతో పాటు, ఈ సబ్జెక్ట్‌కు అనుగుణమైన మరికొన్ని అధ్యాయాలను కలిపి, ఈ చిన్న పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో... ఉద్యోగ ప్రదేశంలో ఒత్తిళ్లను ఎదుర్కోవడం, ఉద్యోగం తొలిరోజుల్లో వ్యవహరించాల్సిన పద్ధతులు, ఆఫీసు రాజకీయాలను ఎదుర్కోవడం వంటి అంశాలను మరింత సమగ్రంగా మార్చి మనకందించారు సురేశ్ వెలుగూరి గారు.
Preview download free pdf of this Telugu book is available at Workplace Lo Vottillanu Ila Yedurkondi
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹324
- ₹60
- ₹214.8
- ₹72
- ₹72