• Will PowerTo Padandi Munduku
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ''విల్‌ పవర్‌తో పదండి ముందుకు

    Will PowerTo Padandi Munduku

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 119
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే మంచి ఆలోచన చేయాలి విల్‌పవర్‌ పెంచుకోవాలి. ప్రతి వ్యక్తి యొక్క జయాపజయాలు వెనుక అతని ఆలోచనా ప్రభావం తప్పకుండా వుంటుంది. ఒక మంచి ఆలోచన జీవితాన్ని ఉన్నత శిఖరాలను చేర్చితే, ఒక ఆలోచన జీవితాన్ని అదః పాతాళానికి నెట్టేస్తుంది. అందుకే మనిషి ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా మంచిగా ఉండలి.

మనం ఎలా ఆలోచించాలి అన్న విషయానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వం. కానీ మనమందరం అతి ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయం మాత్రం ఇదే సుమా. ఎందుకంటే మనం ఆలోచించే విధానంపైనే మన వ్యక్తిత్వం, నడవడిక ఆధారపడి ఉన్నాయి. అందువలన ఏ విషయమైనా సరే ఏదైనా సరే పెద్ద చిన్నా తారతమ్యం లేకుండా అన్నిటిని పాజిటివ్‌ దృష్టితో చూడటం అలవాటు చేసుకోవాలి.

''విల్‌ పవర్‌తో పదండి ముందుకు అనే ఈ పుస్తకాన్ని ప్రముఖ సైకాలజిస్ట్‌, పర్సనాలి డెవలెప్‌మెంట్ రైటర్‌ అయిన డా. టి.ఎస్‌.రావుగారు రచించిన ఈ పుస్తకం విజయం వైపు నడిపించేందుకు విజేతలుగా రూపు దిద్దుకోవాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడగలదని ఆశిద్దాం!

- శ్రీమతి పోతిన మోతీరాణి

Preview download free pdf of this Telugu book is available at Will PowerTo Padandi Munduku