• Vyasa Prasuna Mala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వ్యాస ప్రసూన మాల

    Vyasa Prasuna Mala

    Pages: 89
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ త్రయోదశ వ్యాసాత్మక గ్రంథాన్ని స్థాలీపులాకంగా పరిశీలించాను.

మొదటి వ్యాసంలో గురుతత్వం గూర్చి తెలియజేశారు. విద్య పరమార్ధములో పరఅపర విద్య పరమార్ధములో పరఅపర విద్యలు గూర్చి తెలిపారు. ఇది ఉపనిషత్తుల్లో ప్రసిద్ధంగా ఉంది. ముండకోపనిషత్తులో పరాపర విద్య విషయాన్ని విస్తృతంగా చెప్పటం జరిగింది. ఆ విషయాన్నే ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఏ రకంగా చెప్పారో రచయిత్రి వివరించింది. మిగిలిన వ్యాసాలు ప్రాచీన తెలుగు సాహిత్యానికి, చరిత్రకు సంబంధించిన అంశాలు.

మొత్తం మీద ఈ పదమూడు వ్యాసాలు పరిశోధనా దృష్టితో వ్రాసినవి కొన్ని, పరమార్ధ దృష్టితో వ్రాసినవి కొన్ని. కాబట్టి ఈ ' వ్యాస ప్రసూన మాల' ప్రాచీన ఆధునిక సాహిత్య దృష్టి కలిగిన వారందరికీ ఆనందాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

- ఎమ్. దత్తాత్రేయ శాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Vyasa Prasuna Mala