-
-
వృద్ధాప్యంలో యవ్వనం
Vruddhapyamlo Yavvanam
Author: Dr. G. Samaram
Publisher: Sree Shanmukheswari Prachuranalu
Pages: 71Language: Telugu
ఈ పుస్తకంలో
1. సెక్స్‌కి వృద్ధాప్యం లేదు
2. స్త్రీలల్లో మెనోపాజ్‌కి కారణాలు
3. వృద్ధాప్యంలో శృంగారం తీరుతెన్నులు
4. వయస్సుతోపాటు వచ్చే సెక్స్‌లో వైఫల్యాలు
5. వృద్ధాప్యంలో సుఖప్రదమైన దాంపత్యం
6. వృద్ధులలో ప్రోస్టేటు వాపు
7. ప్రోస్టేటు గ్రంథి పెరిగితే ఆపరేషను తప్పనిసరా ?
8. వృద్ధాప్యంలో కూడా లైంగికానందాన్ని సొంతం చేసుకోవడం ఎలా?
9. వృద్ధాప్యంలో యాంజైనా గుండెనొప్పి
10. రక్తపోటుతో వృద్ధాప్యంలో బాధలు
11. వృద్ధాప్యంలో సెక్స్‌లో పాల్గొంటే పక్షవాతం
12. సెక్స్‌కి మధుమేహం శత్రువా?
13. మూర్ఛవ్యాధి వుంటే సెక్స్‌కి దూరమేనా?
14. కీళ్ళనొప్పులతో శృంగారంలో బాధలు
15. వృద్ధాప్యాన్ని జయించే వ్యాయామం
16. వృద్ధాప్యంలో శృంగారం - వ్యాయామం
17. వృద్ధాప్యంలో ఆహారం - శృంగారం
అనే అంశాలపై చక్కని వివరణతో పాటు, వృద్ధాప్యంలో శృంగార సమస్యలకు డా॥ జి. సమరం గారు సూచించిన పరిష్కారాలు ఉన్నాయి.
