• Voormila
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఊర్మిళ

    Voormila

    Pages: 52
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లక్ష్మణుడు ఆదిశేషుని అంశలో జన్మించటం వలన ఆయన యోగ విద్యా ప్రవర్తకుడుగా, అంతర్యాగ నిర్వాహకుడుగా రూపొందినాడు. ఆ సంపర్కం వలన ఊర్మిళను గురించిన తరువాత గాథల్లో ఆమె ఒక యోగినిగా రూపుదిద్దుకొన్నది.

ఆచార్య వసునందన్ కావ్య భూమిక ఇదే!

కావ్యంలో 20వ పద్యం దగ్గర నుంచి పది పన్నెండు పద్యాలు ఊర్మిళ చేసిన యోగ సాధనను అద్భుతంగా విస్తరించి చెప్పిందీ కావ్యం. తరువాత కథ అంతా రామాయణమే. సాభిప్రాయం. సహృదయామోదకరం. గాఢమైన భావన మూలబిందువుగా ఈ కావ్యం కొనసాగింది. ఈ కవికి అనేక మంగళాశాసనములు.

Preview download free pdf of this Telugu book is available at Voormila