• Vividha Vyadhulu Ayurveda Chikitsa
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వివిధ వ్యాధులు - ఆయుర్వేద చికిత్స

    Vividha Vyadhulu Ayurveda Chikitsa

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 276
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మనం జీవితంలో ఏమి సాధించాలన్నా సాధించగల్గుతాము.

మన శరీరం గురించి మనకు కనీస అవగాహన ఉండటం అవసరము. అందుకే వైద్యరంగంలో విశేషమైన అనుభవం పరిశోధన అనుభవం కల్గిన ప్రముఖ వైద్యులు డా||టి. బిక్షపతిగారు జీవితంలో సాధారణంగా, వంశపారంపర్యంగా, జన్యుపరంగా వచ్చే వివిధ వ్యాధులు, వ్యాధుల లక్షణాల గురించి తెలియజేస్తూ వాటి నివారణకు సాధ్యమైనంత మనకు అందుబాటులో లభించే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పుష్పాలు వగైరా మరియు మందు మొక్కలు వాటి పోషక విలువలు, వాటి మూలంగా లభించే ఔషధాల గురించి చాలా విపులంగా వ్రాసారు.

ఈ పుస్తకం ఆరోగ్యం కోరే వారికి, ఆయుర్వేదంపై అభిమానం, ఆసక్తి, అనురక్తి కల్గినవారందరికి ఆనందదాయకంగానూ ఆమోదయోగ్యంగానూ వుండగలదనడంలో సందేహం లేదు. ప్రతి విషయమును అందరికి అర్ధమయ్యేలా కూలంకషంగా అందచేసిన డా|| బిక్షపతిగారు కృషి సర్వదా ప్రశంసనీయం మాకెంతో ఆనందదాయకం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Vividha Vyadhulu Ayurveda Chikitsa