-
-
వివేకానంద హితోక్తులు
Vivekananda Hitoktulu
Author: Saraswati
Publisher: Saraswati Publication
Pages: 48Language: Telugu
Description
• “ఈ భూమి వీరుల చేత ఆనందం పొందుచున్నది”. ఇది ఒక గొప్ప సత్యం. కాబట్టి, వీరుడిలాగా ఉండు. “ఎల్లప్పుడూ, నాకు భయంలేదు.” అని చెప్పు.
• “నా కర్మకు నేనే బాధ్యున్ని. నాకు మేలు చేసుకునేది నేనే. కీడు తెచ్చుకునేది కూడా నేనే. నేనే పవిత్రున్ని. ధన్యున్ని” అని భావించండి.
• ఆదర్శాన్ని నిలపడానికి వెయ్యిసార్లు ప్రయత్నించండి. ఆ వెయ్యి సార్లు విఫలమయితే మరొకసారి ప్రయత్నించండి.
• ప్రాణదానంకన్నా విద్యాదానం గొప్ప. ఎందుకంటే జ్ఞానమే మానవుని యదార్థ జీవితం.
Preview download free pdf of this Telugu book is available at Vivekananda Hitoktulu
Login to add a comment
Subscribe to latest comments

- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹60
- ₹136.08
- ₹233.28
- ₹233.28
- ₹72
- ₹72
- ₹72