• Vivechana Udvegavadam Viplavam Dwitiya Bhagam
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వివేచన, ఉద్వేగవాదం, విప్లవం - ద్వితీయ భాగం

    Vivechana Udvegavadam Viplavam Dwitiya Bhagam

    Author:

    Pages: 268
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సామాజిక శాస్త్రజ్ఞుడు ఎరిక్‌ఫ్రాం తన నేనసొసైటి గ్రంథంలో పేర్కొన్నట్లు పుట (56), ఐరోపా నాగరికత, పునర్వికాసం గురించి తెలుసుకోడానికి ఎం. ఎన్. రాయ్ రాసిన “వివేచన, ఉద్వేగవాదం, విప్లవం" రెండు భాగాలు చదవాల్సిందే.

మార్క్సిజాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి వివిధ సామాజిక తత్వాలను ఆపోశనంపట్టి, వాటి లోపాలను గ్రహించిన రాయ్ మార్గాంతరాలు అన్వేషించాడు. మానవుడి అభ్యున్నతికి, సమాజాభివృద్ధికి సమన్వయీకరణ ఉండే రీతిలో విలువలను ప్రతిపాదించాడు. రాజకీయాలలో నీతి ఆవశ్యకత శాస్త్రీయాధారంగా చెప్పిన వ్యక్తిగా రాయ్‌కు ఖ్యాతి దక్కుతుంది. ఆధునిక విజ్ఞానాన్ని అవగాహన చేసుకుని, దానినుంచి తాత్త్విక ఫలితాలు రాబట్టడం అనేది రాయ్ తత్త్వంలో కీలకపాత్ర వహిస్తుంది. తన అభిప్రాయాలను మిత్రులతో చర్చించి, మధించిన అనంతరం, ముఖ్యంగా బెంగాలీకవి సుధీంద్రనాథ్ దత్తతో చర్చల సారాంశంగా, “వివేచన, ఉద్వేగవాదం, విప్లవం" రాశాడు. రాయ్ భాషాపాటవానికి, శైలికి, సమాజ తత్త్వంపై అతడికిగల పట్టుకు ఈ గ్రంథం నిదర్శనం.

Preview download free pdf of this Telugu book is available at Vivechana Udvegavadam Viplavam Dwitiya Bhagam