-
-
విశ్వ విజేత విజయగాథ
Viswa Vijetha Vijayagatha
Author: U. Vinayaka Rao
Publisher: Jaya Publications
Pages: 400Language: Telugu
Description
తెలుగు సినిమా చరిత్రను రాసే వారెవరైనా ఎన్టీఆర్, ఏయన్నార్ తరువాత తప్పకుండా ప్రస్తావించాల్సిన వ్యక్తి డాక్టర్ దాసరి నారాయణరావు అంటే అతిశయోక్తి కాదు.
సామాన్యునిగా ఈ రంగంలోకి ప్రవేశించిన దాసరి అసమాన్యునిగా ఎదిగిన వైనాన్ని, ఆయన ప్రతిభను ప్రాభవాన్ని గత నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయులు అందిస్తున్నప్పటికీ, చిత్ర పరిశ్రమ అబివృద్ధికోసం విశేషంగా కృషి చేసిన అటువంటి వ్యక్తి గొప్పతనాన్ని చాటే పుస్తకం పూర్తిస్థాయిలో ఇంతవరకూ ఒక్కటి కూడా రాకపోవడం తీరని లోటుగా భావించాను. దానిని పూరించడానికి నేను చేసిన ఈ ప్రయత్నం ఈ "విశ్వవిజేత విజయగాథ".
'తాత-మనవడు' చిత్రం నుంచి 'పరమవీరచక్ర' సినిమా వరకూ దాసరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 150 చిత్రాల గురించి వివరంగా ఈ పుస్తకంలో పేర్కొన్నాను .
- వినాయకరావు
Preview download free pdf of this Telugu book is available at Viswa Vijetha Vijayagatha
Login to add a comment
Subscribe to latest comments
