-
-
విశ్వపుత్రిక హైకూలు
Viswa Putrika Haikoolu
Author: Dr. P. Vijayalakshmi Pandit
Publisher: J.V.Publications
Pages: 63Language: Telugu
Description
కవిహృదయాలను
కలుపుతాయి-
కళలు కవితలు
***
మంచు ముద్దలు
ముద్దు బొమ్మలు-
పిల్లల శీతాకాలం ఆట
***
ప్రేమ అభిమానం
పట్టుదల ధైర్యం-
ఆడబిడ్డ
***
సూర్యచంద్రులు
కలిసి నడిచొచ్చిన దృశ్యం-
అంతరిక్ష అద్భుతం
Preview download free pdf of this Telugu book is available at Viswa Putrika Haikoolu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- ₹60
- ₹60