-
-
విశుద్ధిమార్గం
Visuddhimargam
Author: Mokshananda Swami
Publisher: Mahabodhi Society
Pages: 753Language: Telugu
Description
ఆచార్య బుద్ధరక్ఖిత 1956వ సంII బెంగుళూరులో మహాబోధి సొసైటిని స్థాపించారు. ఇది బౌద్దధర్మ పునరుద్ధరణ, పరిరక్షణ, విస్తరణకు అంకితమైన ధర్మసంస్థ. ఈ సంస్థ అనేక సేవాకార్యక్రమాలతో పాటు బుద్ధుని బోధనలైన తిపిటకాలను, సంబంధిత పాలీసాహిత్యాన్ని అన్ని భారతీయ భాషలలోకి అనువదించాలని సంకల్పంచింది. ఇందులోని భాగమే తెలుగు తిపిటక గ్రంథమాల.
*****
థేరవాద బౌద్ధసాహిత్యంలో సాటిలేని గ్రంథం విశుద్ధిమార్గం (విసుద్ధిమగ్గ). ఇది బౌద్ధధర్మానికి మూలాధారాలైన శీల – సమాధి – ప్రజ్ఞలకు విపులమైన వ్యాఖ్యానం. విద్వాంసులు దీనిని ‘థేరవాద విజ్ఞాన సర్వసం’ అన్నారు.
Login to add a comment
Subscribe to latest comments
