• Visista Jatakamulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విశిష్ట జాతకములు

    Visista Jatakamulu

    Author:

    Publisher: Mohan Publications

    Pages: 248
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతీయ జ్యోతిశ్శాస్త్ర విశిష్టతను ప్రపంచానికి చాటిన వ్యక్తిగా బి.వి. రామన్ చిరస్మరణీయులు. తమ పూర్వీకులనుండి వారసత్వంగా వచ్చిన జ్యోతిష్యమును ప్రజలకు అందుబాటులో ఉంచాలనే కోరికతో అనేక గ్రంథాలను సులభమైన పద్ధతిలో సరళమైన భాషలో వెలువరించారు. అంతేకాక వారి పితామహులు స్థాపించిన 'అస్ట్రలాజికల్‌ మ్యాగజైన్‌' ద్వారా అనేక మంది జ్యోతిష్కులను వెలుగులోకి తెచ్చిన మార్గదర్శకుడు. వారిచే వ్రాయబడిన ఈ విశిష్ట జాతకములు ( Notable Horoscopes) అనే గ్రంథము అపురూపమైనదని చెప్పవచ్చును. ప్రపంచ మానవాళిపై తమ ప్రభావమును చూపించిన సుమారు 76 మంది వ్యక్తుల జాతకములను ఇందు చర్చించడం జరిగింది. ఇది ఒక్కరోజుతో అయ్యేపని కాదు. వారు ఈ గ్రంథపరిచయంలో దీనిని కూర్చడానికి ఎంత కష్టించింది తెలియచేస్తూ దీని వెనుక 4 దశాబ్దముల కష్టం ఉందని తెలియచేసారు. ఈ రచన మొదట 1956లో విడుదలైంది. తరువాత కాలంలో కొన్ని జాతకములు తిరిగివ్రాయడం లేదా మార్పులు చేయడం జరిగిందని తెలియ చేసారు.

ఈ గ్రంథములోని అతిపురాతన జాతకము శ్రీకృష్ణ భగవానునిదికాగా చివరిది డా.బి.వి.రామన్‌గారిదే అవ్వడం గమనించవచ్చును. ప్రతిజాతకములోని విశిష్టతలు, యోగములు, ఇతర ముఖ్యాంశములను చర్చిస్తూ ఈ గ్రంథరచన సాగుతుంది. <యP>

- పుచ్చా శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Visista Jatakamulu