-
-
విశిష్ట శాస్త్రవేత్తలు
Visishta Sastravettalu
Author: T. Santabhaskar
Publisher: Shaili Publications
Pages: 43Language: Telugu
Description
జీవించు, జీవించనివ్వు అంటుంది సైన్స్. జీవుల గురించి తెలిపేది జీవ శాస్త్రం. ప్రకృతిలో జీవించే హక్కు ప్రతిఒక్క జీవికీ ఉంది. మనుషులతో పాటు ఎన్నో సజీవులు, నిర్జీవులు ఉన్నాయి. అన్నీ కలిస్తేనే పర్యావరణం, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మానవజాతి మనుగడ సాగిస్తుంది.
ప్రపంచం ఆవిర్భవించినప్పటి నుండి జరుగుచున్న ఎన్నో విషయాలను తమ మేథోశక్తితో శాస్త్రవేత్తలు కనుగొంటూనే ఉన్నారు. అనేక పరిశీలనలు, పరిశోధనలు జరిపి తగిన సాక్ష్యాధారాలతో అద్భుతమైన ఆవిష్కరణలు గావిస్తున్నారు. తమ నిరంతర కృషితో వీరు మనకోసం ఎన్నో కొంగ్రొత్త అంశాలను వెలికి తీస్తున్నారు. విజ్ఞానశాస్త్ర ధృవతారలుగా వెలుగొందుతున్న అలాంటి వారిలో కొందరి గురించైనా బాలలకు తెలియజేయడమే ఈ రచన ముఖ్య ఉద్దేశ్యం.
- టి. శాంతాభాస్కర్
Preview download free pdf of this Telugu book is available at Visishta Sastravettalu
Login to add a comment
Subscribe to latest comments
