-
-
విశ్వకర్మ వాస్తు శాస్త్రము
Vishwakarma Vastu Shastramu
Publisher: Mohan Publications
Pages: 347Language: Telugu
Description
మహర్షులు లోకహితం కోరి రచించిన వాస్తుశాస్త్రమును నేటి నవీనవాస్తు శాస్త్రవేత్తలు తన స్వతంత్ర అభిప్రాయాలతో ప్రామాణిక సత్యములను భంగపరుస్తూ వాస్తుశాస్త్ర విలువలను నశింప చేస్తున్నారు.
నేడు నవీన వాస్తు శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా నిర్మించిన గృహం ఎండ, వాన, చలినుండి కాపాడుసాధనము అగుచున్నది. కానీ ఆ గృహము ద్వారా గృహయజమానికి సశాస్త్రీయమైన వాస్తు శాస్త్రనియమాలతో గృహనిర్మాణం చేయుట ద్వారా వచ్చు సత్ఫలితములు రావడం లేదు. పతనమగుచున్న ఈ వాస్తుశాస్త్రాన్ని నవీనవాస్తు శాస్త్రవేత్తల చెర నుంచి విడిపించి మహర్షుల యొక్క ఆశయాలను నెరవేర్చు ప్రయత్నమే "విశ్వకర్మవాస్తు శాస్త్రము" రచన యొక్క ముఖ్యోద్దేశము. ఈ గ్రంథమును సామాన్య జనులకు అర్థము అగునట్లు వాడుక భాషలో తెలియజేస్తున్నాను.
- గ్రంథకర్త
Preview download free pdf of this Telugu book is available at Vishwakarma Vastu Shastramu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE