• Vishada Ekantam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విషాద ఏకాంతం

    Vishada Ekantam

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రముఖ రచయిత కాశీభట్ల వేణుగోపాల కథల సంపుటి "విషాద ఏకాంతం".

ఈ పుస్తకంలోని కథలు:
1. ఆల్ఫా టీస్టాల్ - ఓ మానవీయ హత్య
2. విషాద ఏకాంతం
3. సగం మనుషులు
4. నిశ్శబ్ద స్వరం
5. ఆకలి బహువచనం
6. నామాలసామి - పీరాసాయిబు
7. నిసర్గం
8. చావు బావురుమంది
9. ఛన్న రమణం
10. నీడ మనిషి

* * *

అతనందించిన పుస్తకాన్ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకున్నా. చాలా పాతబడి పేజీలు విరగడానికి సిద్ధంగా వున్న పుస్తకమది. 'ఉర్దూకి బహతరీన్ షాయిరీ' ప్రకాశ్ పండిత్ సంకలించిన పుస్తకం.... అట్ట తిప్పగానే కొద్దిగా ఏటవాలుగా వున్న రాత అతనిదే...

నా ముందు నించునే రాసాడతను...

ఫౌంటెన్ పెన్ యింకు యింకించుకుందా పేపర్....

"కవితా గానానికీ
మధుర గీతానికీ తప్ప
దేనికీ శబ్దించని స్వరం నాది, క్షమించండి
మీరు కాని మీకు
నేను కాని నేను
- స్నేహితుడు"

'మీరు కాని మీకు' గ్రహించాడు ఆ నీలి కళ్ళతో నా ఆత్మలోకి తొంగి చూసి అతని ఆత్మతో....

నా ఊహ సరైనదే... అతనూ అదే దారుల్లో.... సమూహంలో ఏకాంతం... ఒంటరితనంతో.....

- (విషాద ఏకాంతం కథ నుంచి)

Preview download free pdf of this Telugu book is available at Vishada Ekantam