-
-
విశాఖ సంస్కృతి ఆగస్టు 2013
Visakha Samskruthi August 2013
Author: sirela sanyasi rao
Publisher: Visakha Samskruti Prachuranalu
Pages: 60Language: Telugu
శ్రీ శిరేల సన్యాసిరావు సంపాదత్వంలో విశాఖపట్నం నుంచి వెలువడుతున్న మాసపత్రిక విశాఖ సంస్కృతి. ఈ ఆగస్టు 2013 సంచికలో:
సంపాదకీయం
ప్రత్యేకం
వర్ధిల్లుమా విశాఖ సంస్కృతీ: - సత్యప్రసాద్
తెలుగుతల్లి: - ప్రజాకవి వంగపండు
తెలుగు త్రిమూర్తులు: - జి. లీలావరప్రసాద్
దస్తూరీ దర్శనం: - మధునాపంతుల సుభాకర్
సీరియల్స్
రామాయణం: - శ్రీరమణ
మూగవాని పిల్లనగ్రోవి: -డా. కేశవరెడ్డి
మధుర సమీరం: - డా. ఐ. ఎస్. స్రవంతి
ఫీచర్స్
తల్లిదండ్రుల మరణం: - మల్లాది వెంకట కృష్ణమూర్తి
మూమెంట్స్- చంద్రశేఖర అజాద్. పి
విశాఖ సంతకం: - నాగసూరి వేణుగోపాల్
పెన్నానది: - ఆర్. వి. రమణమూర్తి
భూమి బాగోతం: - రాజేంద్రబాబు
కథలు
గురివింద: - మంజరి
ఆడపిల్ల తల్లి: - చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి
దాహం: - ఎం.వి.వి. సత్యనారాయణ
కవితలు
నా సేవలిక లేవు: - బి. గోవర్ధనరావు
పువ్వూ.. నేను: - ఎల్. ఆర్. స్వామి
అమ్మముద్రలు: - త్రినాథరావు
జీవనలిపి: - డా. ఎస్. రఘు
ఆడజన్మకిదేనా కైవల్యం: - పి.కె. జయలక్ష్మి
విశాఖ లేఖ: - జె. బాపురెడ్డి
అవీ.. ఇవీ..
పావ్వంద పేరడీలు: - డా. కె.జి. వేణు
హాస్యవల్లరి - మేడా మస్తాన్ రెడ్డి
అను...వాదం: - జగద్ధాత్రి
అనుగ్రహం: - మల్లాజోస్యుల రవిశ్రీనివాస్
మధురస్మృతులు
పదకేళి
గమనిక: "విశాఖ సంస్కృతి జూలై 2013" ఈ-మేగజైన్ సైజు 5.78 MB

- ₹36
- ₹135
- ₹135
- ₹36
- ₹36
- ₹36