-
-
విశాఖ నానీలు
Visakha Nanilu
Author: Tulasiram
Publisher: Sujamba Creations Pvt Ltd
Pages: 39Language: Telugu
Description
తేనె మనస్సు
తెన్నేటి విశ్వనాథం
విశాఖ ఓజస్సు
విజ్ఞాన తేజస్సు.
*****
విశాఖ సిరి
కైలాస గిరి
మంజుల మనోహరి
కవుల సుందరి.
*****
తుఫాన్ హెచ్చరిక
వైజాగ్ కేంద్రం
ఆంధ్ర దేశానికి
కోరుతున్న భద్రం.
*****
అమృతరావు త్యాగం
‘స్టీల్ ప్లాంట్’
ఆంధ్రా మకుటం
ఎంప్లాయస్ ‘హార్ట్’.
Preview download free pdf of this Telugu book is available at Visakha Nanilu
Login to add a comment
Subscribe to latest comments
