-
-
విప్లవమూర్తి ఐలమ్మ
Viplavamoorti Ailamma
Author: Mamindla Ramesh Raja
Pages: 48Language: Telugu
Description
ఈనాటి ప్రగతిశీల మహిళా ఉద్యమాలకు ఆనాడు ఐలమ్మ చేసిన తిరుగుబాటే స్ఫూర్తి. బానిసత్వ సంకెళ్ళ నుంచి విముక్తి కలిగించింది ఐలమ్మ. చదువు-టెక్నాలజీ అభివృద్ధిని ఉపయోగించుకొని లింగ వివక్షతను దూరం చేయాలి. అది ఒకరు ప్రసాదించేది కాదు. పాలకవర్గాలు ఐలమ్మ స్ఫూర్తిని శాశ్వతపరచి మహిళా సాధికారతను సాధించడానికి ఆమె జ్ఞాపకార్ధం స్మృతిచిహ్నాల్ని ఏర్పాటు చేయాలి. ఐలమ్మ లాంటి మహనీయుల త్యాగమే చరిత్ర. ఆ చరిత్రను, చైతన్యాన్ని నిలబెట్టుకోవాల్సిన భాధ్యత మనందరిపైన ఉంది.
- చుక్కా రామయ్య
Preview download free pdf of this Telugu book is available at Viplavamoorti Ailamma
Login to add a comment
Subscribe to latest comments
