• Viplava Prajapantha AmaluKosam Poratam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విప్లవ ప్రజాపంథా అమలుకోసం పోరాటం

    Viplava Prajapantha AmaluKosam Poratam

    Pages: 327
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంకలనంలో మేము కా. డి.వి. రాసిన రెండు ముఖ్యమైన డాక్యుమెంట్లను ప్రచురిస్తున్నాం. అందులో మొదటిది విప్లవ ప్రజాపంథా అమలు కోసం పోరాటం. 1981 ప్రారంభంలో యు.సి.సి.ఆర్.ఐ (యం.యల్) సంస్థలో వచ్చిన చీలిక సందర్భంగా సంస్థలో ఒక పోటీ కేంద్రంగా ఏర్పడిన వారిని విమర్శిస్తూ 1981 జనవరి – మే నెలల మధ్యకాలంలో కా. డి.వి. రాసిన వివిధ విమర్శలతో కూడిన సంకలనం ఇది. 1969 – 71 మధ్య కాలంలో విప్లవకారుల్లో వచ్చిన చీలికలు రెండు విభిన్న పంథాల మధ్య స్పష్టంగా ముందుకు వచ్చిన సిద్ధాంతాల ఫలితం. కానీ, 1981 ప్రారంభంలో యు.సి.సి.ఆర్.ఐ (యం.యల్) సంస్థ నుండి చీలిపోయిన గ్రూపు మాత్రం సంస్థ మౌలిక పంథాతో తమకు విభేదాలు లేవని చెప్పినప్పటికీ దానిపైన వారికి ఏనాడు కూడా కమ్యూనిస్టు ధృడ విశ్వాసాలు లేవు. దాని వలన వారెప్పుడూ కూడా ఆ పంథాను సరైన ఓరియంటేషన్ తో అమలు జరపడం కోసం ప్రయత్నించలేదు. దాని ఫలితంగా పార్టీ నిర్మాణము, ప్రజా ఉద్యమం స్తబ్దతకు లోనై చెల్లాచెదురయినాయి. పార్టీలో కొనసాగిన ఆ మితవాద తప్పుడు ఓరియంటేషన్‌కు, స్తబ్దతకు వ్యతిరేకంగా విప్లవ ఓరియంటేషన్‌తో పార్టీని, విప్లవోద్యమాన్ని నిర్మించడానికై చేపట్టిన ఆంతరంగిక సిద్ధాంత పోరాటంలో భాగంగానే పై డాక్యుమెంటును కా. డి.వి. రాశారు.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Viplava Prajapantha AmaluKosam Poratam