-
-
వింధియా రచనలు - వ్యాసాలు/నాటకం
Vindhiya Rachanalu Vyasalu Natakam
Author: Andy Sundaresan
Publisher: Kurinji Publications
Pages: 44Language: Telugu
Description
ఈ ఆఖరి సంపుటంలో మా అక్కయ్య వింధియా రాసిన మూడు వ్యాసాలు, ఒకే ఒక నాటకం తెలుగులో అనువదించబడి మీకు అందిస్తున్నాం.
ఈ వ్యాసాలు స్వదేశమిత్రన్ పత్రికలో ప్రచురమయ్యాయి.
అమ్మవారి సంబరాలు ఆ పత్రిక నడిపిన ఒక పోటీలో పారితోషికం అందుకుంది.
తక్కిన రెండు వ్యాసాలు -ఎన్నికల విధానం, ధరల పెరుగుదల - రాసేముందు అక్కయ్య బావగారితో సంప్రదించినట్టు చెప్పింది. బావగారు సుబ్రహ్మణ్యన్ కాలేజీలో ఆర్ధికశాస్త్రంలో ప్రొఫెసరు. అతని వ్యాఖ్యానం విన్న తరువాత వింధియా పామరులకి బోధపరిచినట్టే విధంగా ఈ వ్యాసాలు రాసింది.
- ఏండీ సుందరేశన్
Preview download free pdf of this Telugu book is available at Vindhiya Rachanalu Vyasalu Natakam
Login to add a comment
Subscribe to latest comments
