• Vinaro Bhagyamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వినరో భాగ్యము (free)

    Vinaro Bhagyamu - free

    Pages: 266
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అన్నమయ్య గానామృతంలో పరవశించిన దేవదేవుడు తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి రూపంలో సాక్షాత్కరిస్తూ నిత్యం ప్రజలకు దర్శనమొసగి అభయహస్తమిస్తున్నాడు. అట్టి ఆ దివ్యస్వరూపుని ఎంతో మంది ఎన్నో విధాలుగా స్తుతించారు, వేడుకున్నారు, పాడుకున్నారు, తాదాత్మ్యం చెందారు.

కలియుగ వైకుంఠమైన తిరుమల గురించి, అందు వెలసిన విష్ణుమూర్తి అవతారమైన శ్రీనివాసుని గురించి కొన్ని విశేషాలను మీ ముందుంచుతున్నాను. ఇది పుస్తక ప్రసాదంగా స్వీకరించ ప్రార్ధన.

- డా. యస్.వి.యస్. కిషోర్ కుమార్

గమనిక: " వినరో భాగ్యము " ఈబుక్ సైజు 6.5mb