-
-
వినదగు ఎవ్వరు చెప్పినా...
Vinadagu Evvaru Cheppina
Author: Inakota Ravikumar
Publisher: Kartika Pournami Prachuranlau
Pages: 20Language: Telugu
Description
వేమన, బద్దెన, కరుణశ్రీ, నార్ల, నరసయ్య మొదలగు శతకకారుల పద్యాలలోంచి ఏరి కూర్చిన పద్యాలివి.
ఇందులోని ప్రతి పద్యము మన నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య పరిష్కారానికి అండగా నిలుస్తుంది.
పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు... అందరూ వీటిని భావయుక్తంగా, రాగయుక్తంగా నేర్చుకుంటే చాలు, వారి జీవితాలు చాలా హాయిగా సాగిపోతాయి.
మనం మన పిల్లలకి ఎంతో ఆస్తిని కూడబెట్టి ఇవ్వాలని తాపత్రయ పడతాము. ఈ 50కి పైగా పద్యాలు కూడా అంతకన్నా ఎక్కువే. చదవండి. ఆలోచించండి. ఆనందించండి. అందులోని నీతిని సదా పాటించండి.
- ఐనకోట. రవికుమార్
Preview download free pdf of this Telugu book is available at Vinadagu Evvaru Cheppina
Login to add a comment
Subscribe to latest comments
