• Vimukti Vidya
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విముక్తి - విద్య

    Vimukti Vidya

    Author:

    Pages: 174
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఫాలోఫ్రెయిరె రచించిన ఈ పుస్తకం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోని ప్రామాణిక రచనలలో ఒకటిగా వెలుగొందుతున్నది. కేవలం విద్యా బోధనకే గాక ప్రజల విముక్తి కోసం పోరాడే వాళ్ళ వైఖరి ఎలా వుండాలో అమోఘంగా వివరిస్తుంది. పీడక సమాజంలో పీడనకు గురవుతున్న వాళ్ళ మనస్తత్వాలలో వచ్చే మార్పును విశ్లేషిస్తుంది. పీడితులు తమ స్థితిని గుర్తించి మార్పుకోసం పోరాడే చైతన్యం సంతరించుకోవాలంటే వారితో సంభాషణ తప్ప మార్గం లేదని సంభాషణా సంస్కృతిని ప్రబోధిస్తుంది. వర్గ సమాజంలో ప్రగతి శీలులైన ప్రతివారి అనుభవాలను కళ్ళకు గట్టే అమూల్య గ్రంథమిది. తెలుగులో సంపూర్ణ అనువాదం రావడం ఇదే ప్రథమం.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Vimukti Vidya