-
-
విముక్త
Vimukta
Author: Volga
Publisher: Swechcha Prachuranalu
Language: Telugu
Description
2015 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు పొందిన పుస్తకం
"విముక్త - కథా సంపుటి"
* * *
ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా. ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానలకూ హింసలకూ గురై వాటినధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో - తమను హింసించే భర్తల నుండి విముక్తం కావాలనే స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తునే, అసహ్యించుకుంటునే వారిని గట్టిగా పట్టుకునే స్త్రీలు - ద్వేషంతో తమను తాము హింసించుకోడం అలవాటైన స్త్రీలు - ఆ స్త్రీల కోసం ఈ కథలు.
- ఓల్గా
Preview download free pdf of this Telugu book is available at Vimukta
I've downloaded "Free PDF Preview" and I've observed that the price of this book is only 30 rupees. Where as in the site this eBook is available for 50 rupees. Why is it so?