-
-
వికర్ణ
Vikarna
Author: Dr. Chintakindi Srinivasa Rao
Publisher: Srinija Publications
Pages: 160Language: Telugu
Description
'వికర్ణ' ఒక చారిత్రక అవసరాన్ని తీరుస్తూ వచ్చింది. ఈనాటి సామాజిక అస్తవ్యస్థ వ్యవస్థా సందర్భంలో - మహిళల పట్ల జరుగుతున్న దౌష్ట్యాన్ని.. దుర్మార్గపు దాడిని... నిరసించి, తప్పుని సరిదిద్దే సద్భావనను ప్రోది చేయటానికి ఈ మహత్తరమైన నవలను రాశారు శ్రీనివాసరావు. ఆయనలోని 'జీవునివేదన' పాఠకులలోనికి ప్రవహించి, ఆయన శుభ్రకాంక్ష సఫలమయ్యే సూచనలు ఇప్పటికే సాహితీలోకానికి అందాయి. ఇదొక వాంఛిత విజయం!
- విహారి
Preview download free pdf of this Telugu book is available at Vikarna
Login to add a comment
Subscribe to latest comments

- ₹118.8
- ₹118.8
- ₹172.8
- ₹129.6
- ₹135
- ₹135
- ₹118.8
- ₹118.8
- ₹172.8
- ₹129.6
- ₹162
- ₹129.6