-
-
వికలకూజితం
Vikalakujitam
Author: Atmakuru Ramakrishna
Publisher: Self Published on Kinige
Pages: 121Language: Telugu
Description
మార్పు రాదా?!
తినడానికి తిండి లేని
ఒంటి మీద బట్ట లేని
తలదాచను గూడు లేని
రోడ్డమ్మడి బతుకులెరుగని వారెవ్వరు...!
సరిగ్గా కాళ్ళు చాచుకొనేందుకైనా
వీలుండని జానెడు జాగాల్లో
విరామమే లేని వాహనాల రోదలో
ఎవడు..? ఎప్పుడు..? తన ఆలిని
సరసాల సందిట్లో చేర్చి
సల్లాపాలాడునో...! తెలియదు కాని,
కుచేలునికి వారసుడనిపించుకుంటాడు!!
అసలే పూటకుంటే దినముండని బ్రతుకు
వాని సంతు కేమి పెడతాడు మెతుకు... !!
Preview download free pdf of this Telugu book is available at Vikalakujitam
Spandana mulamu antamu kavitaku