• Vijayosthu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయోస్తు

    Vijayosthu

    Pages: 190
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఏ మాటలు లేకుండా రాద్దామనుకున్నాను... కానీ ముందు-చివరి మాట రాయక తప్పలేదు. ఈ పుస్తకమంతా పూర్తయ్యాక ఒకసారి తిరగేస్తే నీతిసూక్తులు చెబుతున్నట్టు అనిపించింది... ఇంట్లో అమ్మా చెప్పి, నాన్నా చెప్పి, స్కూల్లో టీచర్లు, నేనూ అందరూ అలాగే చెబితే.. విద్యార్ధులెందుకు వింటారనిపించింది. అందుకే మళ్ళీ మార్చి రాశాను. కొన్ని వేలమంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్న నాకు వారిని దగ్గర నుంచి గమనించే అవకాశం వచ్చింది. వారు ఆసక్తిగా చదివేందుకు... ‘ ఆ దేవుడు శాసించాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు...’ లాంటి పంచ్ డైలాగులతో మళ్ళీ రాశాను. విద్యార్ధులు నిత్యం హోంవర్క్‌లు, ర్యాంకులతో కుస్తీ పడుతూ ఆ తరగతి గది నాలుగు గోడల మధ్య ఉంటారు. ఈ పోటీప్రపంచంలో వారు విజేతలుగా నిలిచేందుకు ఈ పుస్తకం దోహదపడాలని ప్రయత్నించాను. అందుకే భాష విషయంలో లోతైన భావాల జోలికి వెళ్లకుండా సబ్జెక్ట్, నాలెడ్జ్ రెంటినీ జోడిస్తూ యధార్ధ సంఘటనలతో రూపొందించడం జరిగింది. ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు.. ఇందులో కొన్ని వాస్తవ సంఘటనలు రాసేటప్పుడు ఊరు, వ్యక్తుల పేర్లు మార్చడం జరిగింది. ఇది ఒక్క విద్యార్ధుల కోసం కోసమే కాదు. వారితో అనుబంధం ఉన్న అందరి కోసం.....

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Vijayosthu