• Vijayatoranamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయతోరణము

    Vijayatoranamu

    Pages: 54
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒకానొకసమయమున ఘనగిరిప్రాంతములను దేవరాయ లనునాతడు పరిపాలించుచుండెను. ఈ దేవరాయ లేకాలమువాఁడో చరిత్రయం దింకను దేలలేదు. అట్లే యాతఁడు స్వతంత్రుఁడో ఒక మండలేశ్వరుఁడో గూడ మన మెఱుగము. ఈతనిని గుఱించిన గాథ యింకను పల్లెపాటలలోనే ప్రాణము బోసికొనుచున్నది.

విజయనగర సామ్రాజ్య చరిత్రయందుఁ కృష్ణదేవరాయల కాల మొక సువర్ణ యుగము. ఆతఁడెంతటి పరాక్రమవంతుఁడో యంతటి యదృష్టవంతుడు. రాయలను మించిన పరాక్రమశాలురు ఆతని తర్వాతఁగూడ వచ్చిరి. తిరుమలదేవి వల్లభుని యల్లుడైన రామరాయల మేధాసంపత్తి నరసాత్మజుని కెందును తీసికట్టుగాదు. కాని రాయల యదృష్టము మాత్రము కోదండరామునకుఁ బట్టినదికాదు.

Preview download free pdf of this Telugu book is available at Vijayatoranamu