-
-
విజయానికి తొలి అడుగు
Vijayaniki Toli Adugu
Author: Saili
Publisher: Mohan Publications
Pages: 72Language: Telugu
Description
మనం ఆశించిన విజయం అందేవరకు మన పోరాటం ఆగిపోకూడదు.
ఎంత క్లిష్టమైన పోటీలోనైనా గెలుపు అసాధ్యం కాదు.
శక్తిని పెంచుకుంటే ఒత్తిడిపై విజయం సాధించవచ్చు.
కష్టమైన సవాలును స్వీకరించడానికి భయపడుతూ వెనుకడుగు వేస్తుంటే మనం ఎప్పటికీ చెప్పుకోదగ్గ విజయాలను సాధించలేము.
విషయధ్యాస గెలుపు మీదుంటే గెలుపు, ఓటమి మీదుంటే ఓటమి లభిస్తుంది.
అన్నిరకాల జాగ్రత్తలతో ప్రణాళిక రూపొందించుకొని సంపూర్ణమైన విశ్వాసంతో శ్రమిస్తే విజయం చేజిక్కుతుంది.
Preview download free pdf of this Telugu book is available at Vijayaniki Toli Adugu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE