-
-
విజయానికి ఎనిమిది సూత్రాలు
Vijayaniki Enimidi Sootralu
Author: Malladi Kameswara Rao
Publisher: Victory Publishers
Pages: 270Language: Telugu
Description
"మిత్రుడు మల్లాది కామేశ్వరరావు అపార అనుభవంతో... పరిశీలనతో... పరిశోధనతో... తయారు చేసిన ఈ పుస్తకంలో ఎంతో విలువైన, ప్రయోజనకరమైన సమాచారం వుంది."
- ఈడ్పుగంటి నాగేశ్వరరావు
* * *
"మల్లాది కామేశ్వరరావు గారు రచించిన ఈ 'విజయానికి ఎనిమిది సూత్రాలు' ఆయన మేధస్సుకు ఒక గీటురాయి. ఎంతో మంది మెమొరీ మాస్టర్స్ సీక్రెట్స్గా దాచి ఉంచిన అత్యంత విలువైన మెమొరీ టెక్నిక్స్ని అందరకూ అర్థం అయ్యేటట్లు ఈ పుస్తకంలొ పొందుపరిచారు. నిజంగా హేట్సాఫ్!"
- డా. టి. ఎస్. రావు
* * *
"ఇవి మెట్లు కావు...! ఎందుకంటే వాటికి ఎక్కడమే కాదు దిగడం కూడా వుంటుంది! సూత్రాల విషయం వేరు...! వీటిని విద్యార్థులు నిజజీవితంలో అన్వయించుకుని, ఆచరించుకుంటే చక్కగా సరిపోయే 'స్మూత్' రా(త)లు...!"
- డా. వై. దివాకర్
Preview download free pdf of this Telugu book is available at Vijayaniki Enimidi Sootralu
Login to add a comment
Subscribe to latest comments
