-
-
విజయానికి 777 సూక్తులు
Vijayaniki 777 Suktulu
Author: Gajula Venkateswara Rao
Publisher: Shaili Publications
Pages: 63Language: Telugu
Description
• అపజయం నేర్పిన పాఠాలే గుణపాఠాలై విజయం వైపు పరుగెత్తిస్తుంది.
• అందరిని గెలిపించే ఆటలో ఆశ బోర్లా పడేస్తుంది.
• ఎన్నిసార్లు ఓడిపోయినా గెలుపుకోసం చేసే ప్రయత్నం మానుకోకు.
• కష్టాలు లేకపోతే విజయాలను పూర్తిగా ఆస్వాదించలేం.
• దేవుడు మనకు విజయాలను అందివ్వడు. విజయానికి కావలసిన శక్తి సామర్థ్యాలను మాత్రమే ఇస్తాడు.
Preview download free pdf of this Telugu book is available at Vijayaniki 777 Suktulu
Login to add a comment
Subscribe to latest comments
