• Vijayam Vaipu Payanam Victory Publishers
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయం వైపు పయనం - విక్టరీ పబ్లిషర్స్

    Vijayam Vaipu Payanam Victory Publishers

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితంలో ఏదో సాధించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి మనిషి కలలు కనటం సహజం. అందరిలోనూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, బాగా డబ్బు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఎన్నో కలలు కంటుాంరు. చాలా మంది ఇలాంటి ఊహలతో వృధా కాలక్షేపం చేస్తారు తప్ప ఆ ఊహల్ని, కలల్ని సాకారం చేసుకోవటానికి కనీస ప్రయత్నాలు చేయరు.

ఏ పనికైనా ముందుకావాల్సింది సత్సంకల్పం. 'ఇనీషియేటివ్‌' చేయాలనే ఆలోచన. ఆలోచన ఉంటే అది ఆచరణలోకి వస్తుంది. అనుకోగానే ఏ పనీ అవదు, తీవ్ర ప్రయత్నం ఉండలి, అవకాశాలు వాటంతట అవి రావు మనం సృష్టించుకోవాలి, వాయువేగంతో ప్రయాణం చేయగల విమానం కూడ ఇంధనం లేక పోతే 'ఇంచ్‌' కూడా కదలదు, పెట్రోలు పోయనిదే లక్షలు విలువలు చేసే కారైనా కదలదు, ఇది నిత్య సత్యం. సంకల్పం లేనిదే సత్పలితం రాదు. ఈ పుస్తకం ద్వారా మీరు విజయం వైపు ఎలా ముందుకు పయనించాలో గమ్యస్థానాన్ని ఎలా చేరుకోవాలో తెలియచేస్తూ మీ విజయానికి మార్గదర్శకంగా వుంటుందని ఆశిస్తున్నాను.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Vijayam Vaipu Payanam Victory Publishers