• Vijaya Rahasyalu Navatelangana Publishing House
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయ రహస్యాలు - నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్

    Vijaya Rahasyalu Navatelangana Publishing House

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మారుతున్న కాలానికి అనుగుణంగా, సామాజిక అభివృద్ధితోపాటు, సాంకేతిక అభివృద్దికి అనుగుణంగా విషయ పరిజ్ఞానాన్ని పాఠకులకు అందించడం జరిగింది. ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరడానికి, విజయాన్ని సంపాదించడానికి కొన్ని నైపుణ్యాలు అవసరమవుతాయి. అందుకు కావల్సిన అన్ని నైపుణ్యాలను ఇందులో క్లుప్తంగా సమకూర్చడం జరిగింది. అంతర్లీనంగా దాగియున్న భయాలను, బిడియాలను, ప్రతికూల ఆలోచనలను, అయోమయం, సంశయాలను, సాంకేతికపరంగా, మరియు యన్.ఎల్.పి (న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం) అనబడు ప్రక్రియ ఆధారంగా జయించి విజయం వైపు ప్రయాణించడానికి మార్గాన్ని సూచించే చిన్న ప్రయత్నమే విజయరహస్యాలు.

- మీ విజయకుమార్

Preview download free pdf of this Telugu book is available at Vijaya Rahasyalu Navatelangana Publishing House